Surprise Me!

Ind vs Pak: పాకిస్థాన్‌కు భార‌త్‌ మ‌రో షాక్‌.. దెబ్బ అదుర్స్ అంతే..| Asianet News Telugu

2025-05-04 11,125 Dailymotion

#AsianetNewsTelugu #indiavspakistan #india #transport #pahalgam

పాక్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌తో పూర్తిగా వాణిజ్యం రద్దు చేసింది. పహల్గాం ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న భారత్... దాయాది దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులను నిలిపివేసింది. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon